తాటిపెల్లిలో వారంలోనే కూలిన డ్రైనేజీ గోడ
*తాటిపెల్లిలో వారంలోనే కూలిన డ్రైనేజీ గోడ* *- నాసిరకం పనులపై బీజేపీ నేత సుంకపాక టైటస్ ఆగ్రహం* *మల్యాల, సెప్టెంబర్ 24 (మన సమగ్ర ప్రజావాణి):* మల్యాల మండలం తాటిపెల్లి గ్రామంలోని ఓర్రెలో నూతనంగా నిర్మించిన డ్రైనేజీ రక్షణ గోడ (సిమెంట్ కాలువ) నాసిరకం నిర్మాణం వల్ల కట్టిన వారానికే కూలిపోయిందని బీజేపీ ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు సుంకపాక టైటస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క చిన్న వర్షానికే అవినీతి బట్టబయలైందని, వరి పొలాల పక్కనే నిర్మించిన ఈ డ్రైనేజీ కాలువను...