*45 ఏళ్లుగా భక్తి సేవ.. వివేకానంద యూత్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ*
*45 ఏళ్లుగా భక్తి సేవ.. వివేకానంద యూత్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ* మేడ్చల్, సెప్టెంబర్ 23: మేడ్చల్ 297 డివిజన్ పరిధిలోని పాత గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన వివేకానంద యూత్ వినాయక మండపంలో బుధవారం ఘనంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. యూత్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు....