చండూరు గీతా విద్యాలయంలో ఘనంగా వినాయక శోభాయాత్ర - ప్రిన్సిపల్ నర్సింహా చారి ఆధ్వర్యంలో విద్యార్థుల కోలాహలం నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చండూరు లోని గీతా విద్యాలయంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పాఠశాల ప్రిన్సిపల్ నర్సింహా చారి ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుడి శోభాయాత్ర ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి, "గణపతి బప్పా మోరియా" అంటూ నినాదాలు చేస్తూ శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లు, కోలాటాలతో పాఠశాల ప్రాంగణం అంతా భక్తి భావంతో మార్మోగింది. ఈ...