23 డిమాండ్లు సాధించడం చారిత్రాత్మకం
*23 డిమాండ్లు సాధించడం చారిత్రాత్మకం* *కార్మికులను తప్పుదోవ పట్టించేలా దుష్ప్రచారం చేయడం తగదు* *దసరా పండుగ లోపే కార్మికులకు లాభాల్లో వాటా* *ఎస్సిడబ్ల్యూయు (ఏఐటియుసి) రాష్ట్ర అధ్యక్షుడు, వేజ్ బోర్డు సభ్యుడు వాసీరెడ్డి సీతారామయ్య* * *మన ప్రజావాణి* మందమర్రి:- గత నెల 27న హైదరాబాద్ లో సింగరేణి కార్మికుల సమ్మె నోటీసులో ఉన్న డిమాండ్లపై రీజినల్ లేబర్ కమిషనర్ (ఆర్ఎల్సి) సమక్షంలో యాజమాన్యంతో జరిగిన చర్చల్లో 32 సమ్మె డిమాండ్లకు గాను 23 డిమాండ్లు సాధించడం చారిత్రాత్మక ఒప్పందమని సింగరేణి గుర్తింపు కార్మిక...