లక్ష్మీదేవిపేట గ్రామ ప్రజలకు స్వాగతం – సుస్వాగతం
లక్ష్మీదేవిపేట(ప్రజావాణి) లక్ష్మీదేవిపేట గ్రామ ప్రజలందరికీ తెలియజేయునది ఏమనగా..మన గ్రామంలో గత 40 సంవత్సరాలుగా ఉంటూ, లక్ష్మీదేవిపేట పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా సేవలందించి రిటైర్డ్ అయిన కీర్తిశేషులు శ్రీ అంబటి జగన్నాథ రాజు గారు (బట్టు సారు / రాజు సార్) మరియు వారి ధర్మపత్ని శ్రీమతి వినోదం గారు. వారి పెద్ద కుమారుడు లయన్ అంబటి రమణాకర్ రాజు, స్రవంతి కుమారులు శ్రీ సాయి వికాస్ రాజు, అక్షయ రాజు కుటుంబం తరఫున... మన గ్రామంలో సొంత ఇల్లు లేకపోయినా, గ్రామం మీద ఉన్న...