22-A భూములు, ఆస్తుల రికార్డులపై సమగ్ర విచారణ చేపట్టాలి!!

22-A భూములు, ఆస్తుల రికార్డులపై సమగ్ర విచారణ చేపట్టాలి!! టీపీసీసీ స్పోక్స్‌పర్సన్ నూక కిరణ్ యాదవ్ జనగామ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 18( ప్రజావాణి):జనగామ జిల్లా పరిధిలో 22-A నిబంధనలకు సంబంధించిన భూములు, ఆస్తుల రికార్డులను సమగ్రంగా పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భూములు, లావాదేవీలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ లకావత్ ఆధ్వర్యంలో టీపీసీసీ స్పోక్స్‌పర్సన్ నూక కిరణ్ యాదవ్ జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ కి శుక్రవారం లేఖ...