22 ఏ నిషేధిత జాబితాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ధర్నా

*22 ఏ నిషేధిత జాబితాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ధర్నా* *పొలిట్ బ్యూరో సభ్యులు నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్* మేడ్చల్, సెప్టెంబర్ (ప్రజా వాణి): 22 ఏ నిషేధిత జాబితాకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్ కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ప్రజలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. ప్రైవేట్ ఆస్తులను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన తాము పోరాడుతామని...