22ఏ ప్రభుత్వ తప్పిదం ప్రజలకు శాపం ఎంపీ రఘునందన్‌రావు
•22ఏ ప్రభుత్వ తప్పిదం.. ప్రజలకు శాపం: ఎంపీ రఘునందన్‌రావు •సింపోనీ పార్క్ హోమ్స్ బాధితులకు బీజేపీ అండగా ఉంటుంది •55 ఎకరాల హెచ్‌ఎండీఏ ఆమోదిత లేఅవుట్‌ను 22ఏలో చేర్చడం అన్యాయం •నాడు హైడ్రా.. నేడు 22ఏ పేరుతో ప్రజలను వేధిస్తున్నారు పటాన్‌చెరు, సెప్టెంబర్ 5 (ప్రజావాణి): పటాన్‌చెరు నియోజకవర్గంలోని జేపీ కాలనీ డివిజన్ పరిధిలో ఉన్న సింపోనీ పార్క్ హోమ్స్ లో నెలకొన్న 22ఏ సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని మెదక్ ఎంపీ ఎం. రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన...