పూర్తయిన ఎస్ఐఆర్ సర్వే నోటీసులపై విచారణ దర్గపల్లి గ్రామంలో వంద శాతం పూర్తి
నంగునూరు, సెప్టెంబర్ 21:ఎస్ఐఆర్ సర్వేలో భాగంగా దర్గపల్లిలో అందజేసిన నోటీసులకు సంబంధించి విచారణ, వివరాల పరిశీలన ప్రక్రియను వంద శాతం పూర్తి చేసినట్లు గ్రామ సర్పంచి పెంబర్ల శైలజ రమేశ్ తెలిపారు. నోటీసుల్లో పేర్లు ఉన్న వ్యక్తుల వివరాలను సంబంధిత అధికారుల సమక్షంలో క్షుణ్ణంగా పరిశీలించినట్లు ఆమె పేర్కొన్నారు. నోటీసులకు సంబంధించిన వివరాలు, అవసరమైన ఆధారాలను పరిశీలిస్తూ నిర్ణీత విధానంలో విచారణ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు. గ్రామ స్థాయిలో ఈ ప్రక్రియను ఎలాంటి లోపాలకు తావు లేకుండా నిర్వహించినట్లు సర్పంచి వెల్లడించారు. ప్రతి...