2003–04 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
2003–04 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం భిక్కనూర్, సెప్టెంబర్ 28 ( ప్రజావాణి ): భిక్కనూరు మండలంలోనిపెద్దమల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2003–04 విద్యా సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పెద్ద మల్లారెడ్డివీరభద్ర ఫంక్షన్ హల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై తమ పాత జ్ఞాపకాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ, విద్యార్థి దశలో కలిసి గడిపిన మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు,...