17 వార్డు ప్రజలంతా చంద్ర శేఖర్ త్యాడి ను బలపరుస్తున్నాం..
17 వార్డు ప్రజలంతా చంద్ర శేఖర్ త్యాడి ను బలపరుస్తున్నాం.. నూతన గృహ ప్రవేశానికి పిలిచి తప్పుడు ప్రచారం తగదు. 11వ వార్డు పుర ప్రజలు పలాస, ప్రజావాణి ప్రతినిధి పలాస మున్సిపాలిటీ పరిధిలోని 17 వార్డు ప్రజలంతా చంద్ర శేఖర్ త్యాడి వెనుక ఉన్నారని ఆ వార్డు ప్రజలు తెలిపారు. అబద్ధంతో రాజకీయ పునాది వేయలేరని, తమను కేవలం నూతన ఇంటికి ఆహ్వానించి రాజకీయ రంగు వేయడం సరికాదని 11వ వార్డు ప్రజలు అన్నారు. ఇటీవల 11వ వార్డుకు చెందిన నిత్యానంద పండా...