16వ వార్డులో అర్హులకు చేయూత పెన్షన్లు

16వ వార్డులో అర్హులకు చేయూత పెన్షన్లు జోగిపేట, సెప్టెంబర్ 23: మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిధి అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ‘చేయూత’ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు వితంతు, వికలాంగ, వృద్ధాప్య పెన్షన్ల మంజూరు పత్రాలను వార్డు కౌన్సిలర్ పట్లోళ్ల శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడటమే తన బాధ్యత అన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ద్వారా...