prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 4:27 pm Digital Edition : PRAJA VANI

15ఫీట్ వైడ్ రోడ్ శ్రీ గల్లీ గణపతి మండపం వద్ద అన్నాదాన కార్యక్రమం

*15ఫీట్ వైడ్ రోడ్ శ్రీ గల్లీ గణపతి మండపం వద్ద అన్నాదాన కార్యక్రమం*
*పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు*

కూకట్ పల్లి న్యూస్ (18 సెప్టెంబర్ 2026)
ప్రజావాణి దినపత్రిక

కూకట్ పల్లి డివిజన్ సంగీత్ నగర్ లో ఫిఫ్టీన్ ఫీట్ వైడ్ రోడ్ శ్రీ గల్లీ గణపతి వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.
కార్యక్రమంలో ఆలయ కమిటీ కుటుంబ సభ్యులు మాట్లాడుతు వినాయక నిమజ్జనం జరిగే ప్రాంతలో భక