శ్రీశైలం 98 జీవో నిర్వాసితులకు ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలి

శ్రీశైలం 98 జీవో నిర్వాసితులకు ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలి-సీఎం హామీని అమలు చేయాలి-2 వేల మంది ఎదురుచూపులు.. 182 మందికే ఉద్యోగాలుమంత్రి జూపల్లి చొరవ తీసుకుని సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నిర్వాసితుల డిమాండ్‌! ప్రజావాణి స్పాట్ న్యూస్  సెప్టెంబర్ 14చిన్నంబావి: శ్రీశైలం 98 జీవో నిర్వాసితులకు ఇంటికొక ఉద్యోగం కల్పించి న్యాయం చేయాలని నిర్వాసితులు ప్రభుత్వాన్ని కోరారు. చిన్నంబావి మండల కేంద్రంలో సోమవారం 98 జీవో నిర్వాసితుల అత్యవసర సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వాసితుల ప్రతినిధి డాగోజిరావు మాట్లాడుతూ.. 1985లో అప్పటి ముఖ్యమంత్రి...