శివాలయం సెంటర్లో 40 అడుగుల మట్టి వినాయకుడు
శివాలయం సెంటర్లో 40 అడుగుల మట్టి వినాయక విగ్రహం *ఘనంగా వినాయక చవితి వేడుకలు* *తండోపతండాలుగా తరలివస్తున్న భక్తులు*ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం నగరంలోని శివాలయం సెంటర్ బ్రాహ్మణ బజార్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ శివాలయ సెంటర్ ప్రకృతి సిద్ధ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోనే అతి పెద్దదైన 40 అడుగుల మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ ఉత్సవాలను మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్...