వెంటిలేటర్‌పై 14 ఏళ్ల బాలుడు.. ఆదుకోవాలని వేడుకోలు

  తీవ్ర డెంగ్యూతో 14 ఏళ్ల బాలుడు మృత్యువుతో పోరాటం వెంటిలేటర్‌పై మాహీద్‌.. ఆదుకోవాలని కుటుంబం వేడుకోలు కోదాడ, సెప్టెంబర్ 14 (ప్రజావాణి): దేశమంతా విఘ్నాలను తొలగించే గణనాథుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్న వేళ.. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం యర్రవరం గ్రామానికి చెందిన ఓ నిరుపేద కుటుంబం మాత్రం తీవ్ర విషాదంలో కొట్టుమిట్టాడుతోంది. గ్రామానికి చెందిన మాజీ మండల కో-ఆప్షన్ సభ్యుడు షేక్ ఉద్దండు చిన్న కుమారుడు షేక్ మాహీద్ (14) తీవ్ర డెంగ్యూ జ్వరంతో అనారోగ్యానికి గురై, మెదడుకు సంబంధించిన సమస్య ఏర్పడటంతో...