వినాయక చవితి పండుగ సందర్భంగా బద్వేల్ నియోజకవర్గ ప్రజలందరికీ మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు

పోరుమామిళ్ల కాపు వీధిలో శ్రీ విఘ్నేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ప్రత్యేక పూజలు నిర్వహించిన పోతిరెడ్డి నాగార్జున రెడ్డి పోరుమామిళ్ల, సెప్టెంబరు 14:ప్రజావాణి వైభవంగా జరుగుతున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వైఎస్సార్ జిల్లా బద్వేల్ నియోజకవర్గ ప్రజలందరికీ మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి గారు వినాయక చవితి పండుగ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం ఉదయం పోరుమామిళ్ల గ్రామంలోని కాపు వీధిలో స్థానిక భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ...