తెలంగాణ కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్…?
*తెలంగాణ కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్...?* *గాంధీభవన్‌లో ప్రత్యక్షమైన థాక్రే..!* *మీనాక్షి స్థానంలో ఎవరు..?* *సెప్టెంబర్ 14 యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి* తెలంగాణ కాంగ్రెస్‌లో ఇన్‌చార్జ్ మార్పు పై ప్రచారం జరుగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ గాంధీ భవన్‌లో నిర్వ హించిన వినాయక పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ వ్యవ హారాల ఇన్‌చార్జ్ మాణిక్ రావు ఠాక్రే అనూహ్యంగా ప్రత్యక్షమయ్యారు. దీంతో ఆయన గాంధీ భవన్‌కు రావడం వెనుక ఏదైనా రాజకీయ కారణం...