జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి, మరియు మీడియా మిత్రులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ
ప్రతి ఒక్కరికి ఆ విఘ్నేశ్వరుడు క్షేమ, ధైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు ప్రసాదించాలని ఆకాక్షించిన జిల్లా ఎస్పీ *వినాయక నిమజ్జనానలో పోలీస్ నిబంధనలు పాటించాలి: జిల్లా ఎస్పీ ప్రకాశం మార్కాపురం జిల్లా సెప్టెంబర్ 14 ప్రజావాణి వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి వినాయక విగ్రహం నందు నిర్వహించిన పూజా కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ సతీసమేతంగా పాల్గొన్నారు. ప్రకాశం మార్కాపురం జిల్లా ప్రజలకు, పోలీసు...