జానకి నగర్‌లో ఘనంగా వినాయక విగ్రహ పూజా కార్యక్రమం

జానకి నగర్‌లో ఘనంగా వినాయక విగ్రహ పూజా కార్యక్రమంచిలుకూరు మండలం జానకి నగర్ గ్రామంలో వినాయక చవితి పండుగ సందర్భంగా గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో వినాయక విగ్రహాన్ని గ్రామంలోకి తీసుకువచ్చారు. గ్రామంలోని చిన్నలు, పెద్దలు, వార్డు సభ్యులు, సర్పంచ్, కమిటీ సభ్యులు కలిసి వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పండుగ వేదిక వద్దకు తీసుకువెళ్లారు.విగ్రహాన్ని వేదికపై ప్రతిష్ఠించిన అనంతరం గ్రామ పెద్దలు, మహిళలు, యువత, చిన్నారులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.ఈ...