చెరువుగట్టు రామ లింగేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

*చెరువుగట్టు రామ లింగేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్...**ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య.**సెప్టెంబర్ 14 యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి* నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం చెరువు గట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని ప్రభుత్వ విప్ , ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య సోమవారం రోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి , అభిషేకం చేశారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి...