గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ
గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీకొమ్మురం బీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్: పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఎస్‌బీఐ బ్యాంక్ ఎదురుగా ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథునికి విగ్రహం ఎమ్మెల్సీ దండే విఠల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్‌పర్సన్ షాహీన్ సుల్తానా, మాజీ చైర్మన్ దస్తగిరి, కౌన్సిలర్లు సిద్ధం రాజేశ్వరి శ్రీనివాస్, కచ్చకాయల జ్యోతి, ఎమ్మాజీ శారద సంతోష్, వాసిమ్మునిస షబ్బీర్, దుర్గం సూరజ్, కాగజ్‌నగర్ పట్టణ...