గణనాథుడికి ప్రత్యేక పూజలు చేస్తున్న ఎస్పి
గణనాథుడికి ప్రత్యేక పూజలు చేస్తున్న ఎస్పిజిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు.••జిల్లా పోలీస్ కార్యాలయంలో గణనాథునికి జిల్లా ఎస్పీ ప్రత్యేక పూజలు.రాజన్న సిరిసిల్ల, ప్రజావాణి గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతికి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, పోలీస్ అధికారులు, సిబ్బంది తో కలసి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈసందర్భంగా జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, విఘ్నేశ్వరుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలు...