కార్మికుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తా
కార్మికుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తాటిఆర్పి కార్మిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కాసిపేట ఉదయ్ కుమార్ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, సెప్టెంబర్ 14 తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టిఆర్పి) కార్మిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పెద్దపల్లి మాజీ జిల్లా అధ్యక్షులు కాసిపేట ఉదయ్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టిఆర్పి అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మాదం రజినీకుమార్, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్‌ను...