14 ఏళ్ల బాలుడి మృతితో యర్రవరం గ్రామంలో విషాదఛాయలు
*విషాదం.. బాలుడి మృత్యువాత* *14 ఏళ్ల బాలుడి మృతితో యర్రవరం గ్రామంలో విషాదఛాయలు* *కోదాడ సెప్టెంబర్ 16 (ప్రజావాణి)*: డెంగీ తీవ్ర జ్వరంతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యర్రవరం గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు షేక్ మహీద్ మృతి చెందాడు. కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితి విషమించడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురై చికిత్స కోసం ఆర్థిక సహాయం చేయాలని...