ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలి…..షాబాద్ సీఐ శ్రీ లక్ష్మారెడ్డి వెల్లడి
ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలి............. షాబాద్ శ్రీ లక్ష్మారెడ్డి వెల్లడి...., రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 13 ప్రజావాణి. గణేష్ ఉత్సవాల నవరాత్రులను పురస్కరించుకొని షాబాద్ మండల కేంద్రంలోని ఆయా గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు షాబాద్ పోలీసులు గణేష్ ఉత్సవ కమిటీలకు సూచనలు ఇచ్చారు. శనివారం షాబాద్ మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో షాబాద్ మండల లోని వివిధ గ్రామాలకు చెందిన గణేష్ విగ్రహాల నిర్వాహకులు. మీడియా...