టిప్పర్ను వెనుక నుంచి ఢీకొట్టిన కారు డ్రైవర్ మృతి
టిప్పర్ను వెనుక నుంచి ఢీకొట్టిన కారు.. డ్రైవర్ మృతి శామీర్పేట–కీసర ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం.. నుజ్జునుజ్జైన కారు శామీర్పేట: శామీర్పేట–కీసర ఓఆర్ఆర్ మార్గంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డి ఆర్ డి ఓ–యాద్గార్పల్లి మధ్య శామీర్పేట నుంచి కీసర వైపు వెళ్తున్న టిప్పర్ను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదం తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఢీకొన్న సమయంలో కారు టిప్పర్...