గురుకులం ముందు మురుగునీరు,అధికారుల నిర్లక్ష్యం!
గురుకులం ముందు మురుగునీరు,అధికారుల నిర్లక్ష్యం!•డ్రైనేజీ లేక దుర్వాసనతో విద్యార్థుల అవస్థలు•దోమల బెడదతో సీజనల్ వ్యాధుల భయం•ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా?నేరేడుచర్ల, సెప్టెంబర్ 12 (ప్రజావాణి):విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ వద్ద పారిశుద్ధ్య సమస్య అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.హాస్టల్ ముందు సరైన డ్రైనేజీ కాలువ లేక మురుగునీరు నిలిచిపోతుండటంతో దుర్వాసన వెదజల్లుతోంది. విద్యార్థులు,తల్లిదండ్రులు నిత్యం ఇబ్బందులు పడుతున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.విద్యార్థుల...