గణేష్ ఉత్సవాల మండపాలకు పోలీసుల హెచ్చరిక – అనుమతి తప్పనిసరి
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పోలీసులు వారి ఆధ్వర్యంలో మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ టి. రాము ప్రకారం గట్టుప్పల్ సబ్ ఇన్స్పెక్టర్ సంపత్ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులకు పలు సూచనలు, నిబంధనలు తెలియజేసారు. *ఎస్ఐ ఇచ్చిన సూచనలు:* - ప్రతి వినాయక మండపానికి తప్పనిసరిగా పోలీస్ అనుమతి తీసుకోవాలి. - డీజేలు, అధిక శబ్దం చేసే సౌండ్ సిస్టమ్స్ వాడకూడదు - ఉల్లంఘిస్తే చట్టపరమైన...