కోదాడలో సెప్టెంబర్ 19న మెగా జాబ్ మేళా
కోదాడలో సెప్టెంబర్ 19న మెగా జాబ్ మేళాకోదాడ: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్గదర్శకత్వంలో, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.కోదాడలోని సీసీ రెడ్డి కన్వెన్షన్ హాల్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జాబ్ మేళా కొనసాగనుంది. దేశవ్యాప్తంగా సుమారు 200...