13 గంటలు పాటు గడ్డలో చిక్కుకున్న గుర్తుతెలియని వ్యక్తి ..
13 గంటలు పాటు గడ్డలో చిక్కుకున్న గుర్తుతెలియని వ్యక్తి .. కాపాడిన స్థానికులు పోలీస్లు, ఫైర్ అధికారులు పలాస ప్రజావాణి ప్రతినిధి పలాస మండలం గరుడకండి గ్రామ సమీపంలో ఉన్న సవర గెడ్డలో ప్రమాదవశాత్తు నీటిలో పడి గుర్రపు డెక్కలో సుమారు 13 గంటలు చిక్కుకుపోయిన గుర్తు తెలియని వ్యక్తిని కాశీబుగ్గ సబ్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, ఫైర్ సిబ్బంది స్థానికులు కృష్ణంరాజు, తులసిరావు, సీతారాం,గ్రామస్తులు అంతా కాపాడి అంబులెన్స్ ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాశీబుగ్గ ఎస్ఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రెస్క్యూలో పాల్గొనందుకు స్థానికులు...