13 ఏళ్ల నిరీక్షణకు తెర: బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని పోరుమామిళ్ల నుండి కొండరాజుపల్లె గ్రామాలకు సరికొత్త బస్సు సౌకర్యం!
ఇన్చార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి ప్రత్యేక చొరవతో నెరవేరిన కల * రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్, కాశినాయన మండలం నాయకులు కర్నాటి వెంకట్ రెడ్డికి గ్రామస్తుల ఘన కృతజ్ఞతలు * ఆటో ప్రయాణాల ముప్పు తప్పిందని హర్షం వ్యక్తం చేసిన విద్యార్థులు, మహిళలు బద్వేల్ కాశినాయన సెప్టెంబర్ 15 ప్రజావాణి మండలం:గత 13 సంవత్సరాలుగా రవాణా సౌకర్యానికి నోచుకోక,తీవ్ర ఇబ్బందులు పడుతున్న పలు గ్రామ ప్రజల దశాబ్ద కాలపు నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది.బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని కోడిగుడ్లపాడు, చినాయిపల్లి, కొండ్రాజుపల్లె, బసనపల్లె,...