మేడ్చల్‌లో రాష్ట్ర ఫుడ్ కమిషన్ బృందం ఆకస్మిక తనిఖీలు

మేడ్చల్‌లో రాష్ట్ర ఫుడ్ కమిషన్ బృందం ఆకస్మిక తనిఖీలు *చౌక ధరల దుకాణాల్లో రికార్డుల పరిశీలన* *సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో వంటగది తనిఖీ* మేడ్చల్ పట్టణంలో శుక్రవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ బృందం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి కూడిన బృం దం క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా పంపిణీ వ్యవస్థ, సంక్షేమ వసతి గృహాల నిర్వహణను పరిశీలించింది. తొలుత పట్టణంలోని పలు చౌక ధరల (రేషన్) దుకాణాలను సందర్శించిన కమిషన్ చైర్మన్,...