1000 ల కాంగ్రెస్ విపల పాలనపై BRS సమరభేరి
1000 రోజుల కాంగ్రెస్ విఫల పాలనపై బీఆర్‌ఎస్ సమరభేరి ట్రాక్టర్లు ఎడ్లబండ్లతో ర్యాలీ దామర గ్రామంలోని ఎస్సారెస్పీ కాలువ బ్రిడ్జి నుంచి నడికూడా గ్రామ శివారు వరకు కాలువలు సందర్శించన్నారు *రైతు సమస్యలపై చల్లా ధర్మారెడ్డి పోరుబాట* కౌకొండ, సెప్టెంబర్ 2 : కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనకు నిరసనగా, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గురువారం భారీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో...