1000 ల కాంగ్రెస్ దగా పాలనపై బీఆర్‌ఎస్ నిరసన

1000 ల కాంగ్రెస్ దగా పాలనపై బీఆర్‌ఎస్ నిరసన   పరకాల అంబేద్కర్ సెంటర్‌లో వంటావార్పు   రోడ్డుపైనే మహిళలతో భోజనం చేసిన చల్లా ధర్మారెడ్డి   హామీల అమలులో ప్రభుత్వం విఫలం   మహిళలు, వృద్ధులు, విద్యార్థులకు దగా   మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.....   ప్రజావాణి హన్మకొండ బ్యూరో నవీన్ ప్రజావాణి, సెప్టెంబర్ 4 పరకాల: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు....