1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ నిరసన

1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ నిరసనమన సమగ్ర ప్రజావాణి సెప్టెంబర్ 08 (జోగిపేట )సంగారెడ్డి జిల్లా ప్రతినిధి కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీఓకు వినతిపత్రాలు సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ నాయకులు ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను వంద రోజుల్లో అమలు...