హనుమకొండ అదాలత్ సెంటర్ లో అగ్ని ప్రమాదం
ప్రజావాణి సెప్టెంబర్ 9 హనుమకొండ అదాలత్ సెంటర్ లోని లింగాల కేదారి ఫుడ్ కోర్టులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది ఈ ఘటనలో కేదారికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం

మార్గ మధ్యలో కేదారి మృతి చెందినట్లు తెలుస్తుంది ఈ ప్రమాదంలో మరో మహిళా తీవ్రంగా గాయపడగా ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం గాయపడిన మహిళ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు
అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అగ్ని ప్రమాదక సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది