రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి : ఏఈఓ నవీన్

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చండూర్ మండలంలో ఇడికూడా గ్రామ రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి ఒక్క రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పథకాలన్ని ఈ ఫార్మా రిజిస్ట్రేషన్ ఆధారంగానే రావడం జరుగుతుంది కావున రైతులు తమ ఆధార్ కార్డు పట్టాదారు పాస్ పుస్తకం మరియు ఆధార్ కి లింక్ అయినా ఫోన్ నెంబర్ ని తీసుకొని సమీప మీ సేవ సెంటర్లో లేదా వ్యవసాయ విస్తరణ...