ములుగులో సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్
కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి S.V.P సూర్యచంద్ర కళ ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ములుగు జిల్లాలోని అన్ని కోర్టులలో ఈ నెల 12వ తేదీ (శనివారం) నాడు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి S.V.P సూర్యచంద్ర కళ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లోక్ అదాలత్ లో రాజీపడదగిన అన్ని రకాల కేసులను...