భార్యను ఇంట్లో తాళం వేసి… పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ పిర్యాదు
భార్యను ఇంట్లో తాళం వేసి... పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ పిర్యాదు పోలీసులను తప్పుత్రోవ పట్టించేందుకు ప్రయత్నం భర్తపై పోలీసులు గృహహింస కేసుకు రంగం సిద్ధం మద్దూరు సెప్టెంబర్ 10, ప్రజా వాణి, కట్టుకున్న భార్యను గత కొన్ని సంవత్సరాలుగా వేధింపులకు గురి చేస్తూ చిత్రహింసలు పెట్టీ నరక యాతన చూపెడుతున్న భర్తపై గృహహింస కేసు పెట్టేందుకు పోలీసులు కేసు నమోదుకు రంగం సిద్ధం చేశారు. వివరాల్లోకి వెళితే. .. పోలీసులు తెలిపిన...