పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్ — మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు

*పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్ -- మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు*   *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*   బుధవారం స్థానిక మున్సిపాలిటీ ఆవరణలో 1,69,500/- రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను చండూరు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మరియు కౌన్సిలర్లు అందరు కలిసి ఆరుగురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి...