10 మంది లబ్ధిదారులకు రూ.3.47 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

*ఆపదలో పేదలకు అండగా సీఎం సహాయనిధి* *10 మంది లబ్ధిదారులకు రూ.3.47 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ* మేడ్చల్: ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందని మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. అత్యవసర వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని పలువురు పేదలు అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ...