1.05 లక్షలకు వేలంపాటలో లడ్డూను దక్కించుకున్న కందాడి జీవన్ రెడ్డి
కండ్లకోయలో రూ.1.05 లక్షలకు వినాయకుడి లడ్డూ వేలం రాయల్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనోత్సవాలు లడ్డూను దక్కించుకున్న కందాడి జీవన్ రెడ్డి.. ఘనంగా సన్మానం మేడ్చల్ (ప్రజా వాణి):- కండ్లకోయ రాయల్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నిమజ్జనోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలందుకున్న గణనాథుడి లడ్డూ వేలంపాట ఉత్సాహంగా నిర్వహించారు. ఈ వేలంపాటలో కండ్లకోయ మాజీ సర్పంచ్ కందాడి నరేందర్ రెడ్డి తనయుడు కందాడి జీవన్ రెడ్డి రూ.1,05,000లకు లడ్డూను వేలంపాటలో దక్కించుకున్నారు. వినాయకుడి మహాప్రసాదాన్ని...