సొంతింటి కలకు కాంగ్రెస్ భరోసా
సొంతింటి కలకు కాంగ్రెస్ భరోసా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ ఫారాలు అందజేత డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి, సెప్టెంబర్ 8, ప్రజావాణి : పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా కురవి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో నలుగురు లబ్ధిదారులకు మండల సీతమ్మ, మండల ఉపేంద్ర, మండల సరిత, నెరుసుల నాగలక్ష్మిలకు ప్రొసీడింగ్ ఫారాలు అందించారు. కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు రాజేందర్ నారాయణ కుమార్, మంగళవారం అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతు...