అమరావతిలో ఘనంగా టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్: బద్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డి హాజరు

మంగళగిరి సెప్టెంబర్ 7 ప్రజావాణి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కేంద్ర కార్యాలయంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్' విజయవంతంగా ముగిసింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్తు కార్యాచరణ,  ఘనంగా టీడీపీ లీడర్‌షిప్ కాంక్లేవ్: బద్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డి హాజరు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే పరమావధిగా తెలుగుదేశం పార్టీని మరింత వ్యవస్థీకృతంగా...