🏹 జాతీయ “ఆర్చరీ ” క్రీడా పోటీలకు ఎంపికైన కాచినపల్లి విద్యార్థిని”ఆవంతిక “
🏹 జాతీయ "ఆర్చరీ " క్రీడా పోటీలకు ఎంపికైన కాచినపల్లి విద్యార్థిని "ఆవంతిక "" పాఠశాల క్రీడా కోచ్ మారెప్ప "బూర్గంపాడు,(ప్రజావాణి)న్యూస్ సెప్టెంబర్ 19,.గుండాల మండలం కాచినపల్లి క్రీడా పాఠశాలకు చెందిన విద్యార్థిని ఇస్లావత్ " ఆవంతిక " జాతీయ స్థాయి ఆర్చరీ క్రీడా పోటీలకు ఎంపికైంది. చిన్న వయసులోనే ఆర్చరీలో ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్తులు, క్రీడాభిమానులు, మరియు మీడియా మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఆవంతిక తల్లిదండ్రులు ఇస్లావత్. గాంధీ, బుజ్జి అందిస్తున్న ప్రోత్సాహంతో పాటు,...