హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా భారీ స్కూటీ ర్యాలీ*
*హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా భారీ స్కూటీ ర్యాలీ* *చార్మినార్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ఉత్సాహంగా ర్యాలీ* సెప్టెంబర్ 17 నేడు న్యూస్:- వేడుకలను విజయవంతం చేయాలని బీజేపీ మహిళా నాయకుల పిలుపు హైదరాబాద్, సెప్టెంబర్ 15: హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నగరంలో భారీ స్కూటీ ర్యాలీ నిర్వహించారు. సెప్టెంబర్ 17న నిర్వహించనున్న హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, వేడుకలకు ప్రజలను పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా పిలుపునిస్తూ ఈ ర్యాలీ చేపట్టారు....