హైదరాబాద్ గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ గట్టు సత్యనారాయణ, మంచికంటి శ్రీనివాస రావు పదవీ విరమణ శుభాకాంక్షలు

హైదరాబాద్ గట్టు సత్యనారాయణ, మంచికంటి శ్రీనివాస రావు పదవీ విరమణ శుభాకాంక్షలు   (ప్రజావాణి )ఆగస్టు 31 ప్రతినిధి మునిపల్లి నరేష్ యాదవ్. హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో 40 సంవత్సరాల సేవల తర్వాత శ్రీ గట్టు సత్యనారాయణ మరియు శ్రీ మంచికంటి శ్రీనివాస రావు పదవీ విరమణ సందర్భంగా సన్మానితులుగా నిలిచారు. ఈ కార్యక్రమం ఆగస్టు 31, 2026 న ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరం, డిఎస్‌ఎస్ భవన్‌లో సాయంత్రం 5 గంటలకు జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో ప్రధాన...