హైతాబాదులో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గణేష్ నిమజ్జనం
హైతాబాదులో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గణేష్ నిమజ్జనం...... రంగారెడ్డి జిల్లా బ్యూరో. సెప్టెంబర్ 18. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని హైతాబాద్ గ్రామంలో నీ బంగారు మైసమ్మ గుడి పక్కన కొలువైన గణనాధుని.గత ఐదు రోజులుగా పూజలు అందుకున్న గణనాధున్ని గ్రామంలోని యువకులు ఆటపాటలతో గ్రామ సర్పంచ్ కర్రోళ్ల శాంతమ్మ యాదయ్య లఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి హైతాబాద్ గ్రామంలోని చెరువులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ సర్పంచ్ కర్రోళ్ల శాంతమ్మ యాదయ్యల ఆధ్వర్యంలో నిమజ్జనం కార్యక్రమం చేశారు. ఈ...