హృదయ ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

హృదయ ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి ప్రపంచ హృదయ దినోత్సవ ర్యాలీలో వక్తల పిలుపు ఎల్లంపేట్: ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడిసిటి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మంగళవారం ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని ఘనపూర్‌లో హృదయ ఆరోగ్యంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఘనపూర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ హనుమాన్ టెంపుల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా గుండె ఆరోగ్యం, గుండె సంబంధిత వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఘనపూర్ కౌన్సిలర్ నునావత్ పార్వతి తార్య నాయక్ మాట్లాడుతూ,...